Home » Visakha Zoo
విశాఖ జూలో కొందరు యువకులు హల్ చల్ చేశారు. వన్య ప్రాణులతో ఆట్లాడేందుకు ప్రయత్నించి గాయపడ్డారు. అడవి పందుల ఎన్ క్లోజర్ లోకి దూకిన ముగ్గురు యువకులు వాటిని తరిమికొట్టారు. ఈ క్రమంలో అడవి పంది దాడికి దిగింది.