Home » visakhapatnam ysrcp
Visakhapatnam YSRCP : నగరంపై పట్టు సాధించాలని వైసీపీ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలకు స్థానిక పరిస్థితులు షాక్ ఇస్తున్నాయి.
visakhapatnam ysrcp: విశాఖ జిల్లా రాజకీయాల్లో అధికార పార్టీ వ్యూహాలు మారుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు తహతహలాడుతున్న వైసీపీ.. తన ఎత్తుగడలను వేగవంతం చేసింది. 2019 ఎన్నికల్లో జిల్లా అంతటా వైసీపీ పాగా వేసినా సిటీ పరిధిలోని నాలుగు స్థానాలను