Vishnu Met Chiranjeevi

    మెగాస్టార్‌తో మంచు విష్ణు మీటింగ్ ఎందుకంటే..

    December 23, 2020 / 12:04 PM IST

    Manchu Vishnu: మోహన్ బాబు తనయుడు, యువ కథానాయకుడు మంచు విష్ణు, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. చిరుతో చాలాసేపు ముచ్చటించానని చెబుతూ చిరుతో తీసుకున్న సెల్ఫీ పిక్ షేర్ చేయగా అది కాస్తా వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా.. ‘బిగ్‌బాస్‌ చిరంజీవి అంకుల్‌ని ఈరోజు కల�

10TV Telugu News