Home » Vizag Steel Plant Value
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం అమ్మేస్తామని కేంద్రం మరోసారి స్పష్టం చేయడంతో.. కార్మికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. 2021, జూలై 29వ తేదీ గురువారం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్‌ను ముట్టడించేందుకు ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది.