Home » voice note player
ప్రముఖ మెటా సొంత యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. 2022 కొత్త ఏడాదిలో మరో సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది.