Wales Benar Beach

    Strange Creature : ఏలియ‌న్‌ను పోలిన వింత జీవి

    June 26, 2022 / 08:06 PM IST

    వింత జీవి ఫొటో ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొట్టింది. ఈ జీవిని కొంత‌మంది నిపుణులు గుర్తించ‌గ‌లిగారు. దీని పేరు గూస్ బార్నాకిల్స్ లేదా గూస్‌నెక్ బార్నాకిల్స్ అంటార‌ని పేర్కొన్నారు. ఇవి అరుదైనవేకాక‌ రుచికరమైనవ‌ని తెలిపారు.

10TV Telugu News