Home » War clouds
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది.
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మరోసారి రాకెట్ల మోత మోగింది. అమెరికా బలగాలే లక్ష్యంగా రెండు చోట్ల రాకెట్ దాడులకు పాల్పడింది ఇరాన్. గ్రీన్ జోన్ పరిధిలో రాకెట్ల దాడులతో కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులతో పాటు పలువురు అమెరికా సైనిక సిబ్బంద�