Home » West Indies and India
టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. ఈసారి కరీబియన్ గడ్డపై సవాలుకు సై అంటోంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరుగనుంది. కెప్టెన్ రోహిత్, కోహ్లి, హార్దిక్, పంత్, షమి, బుమ్రా ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుంట