Home » WhatsApp New Features in 2022
WhatsApp in 2022 : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) నుంచి 2022 ఏడాదిలో అద్భుతమైన ఫీచర్లు రిలీజ్ అయ్యాయి. అందులో వాట్సాప్ (Android) యూజర్లు, ఐఓఎస్ (iOS) యూజర్ల కోసం అనేక ఫీచర్లనుఅందుబాటులోకి తీసుకొచ్చింది.