Home » Whatsapp Users
యూజర్ల మెసేజ్‌లను ప్రొటెక్ట్ చేసే ఎన్క్రిప్షన్తో రాజీపడవలసి వస్తే కంపెనీ భారతీయ మార్కెట్ నుంచి నిష్క్రమించక తప్పదని వాట్సాప్ ప్రతినిధి స్పష్టం చేశారు.
ఆండ్రాయిడ్ యాప్ యూజర్లకు వాట్సాప్‌లో పాస్వర్డ్ లేని లాగిన్ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. వాట్సాప్ యూజర్లు ఇప్పుడు ఫేస్ ఐడీ, టచ్ ఐడీ పాస్‌కోడ్‌ని ఉపయోగించి వారి అకౌంట్లలో లాగిన్ చేయొచ్చు.
ఈ ఫీచర్ కమ్యూనిటీ గ్రూప్‌ల జాబితా నుంచి నిర్దిష్ట గ్రూప్ చాట్లను హైడ్ చేసేందుకు కమ్యూనిటీ అడ్మిన్లను అనుమతిస్తుంది.
WhatsApp Users : మీడియా, డాక్యుమెంట్లను ఆఫ్‌లైన్‌లో షేర్ చేయడానికి యూజర్లను అనుమతించే ఫీచర్‌ను వాట్సాప్ టెస్టింగ్ చేస్తున్నట్లు నివేదించింది.
WhatsApp Online Status : వాట్సాప్ ఇటీవల యాక్టివ్ కాంటాక్ట్‌లను జాబితా రూపంలో చూపించే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉంది. ఫ్యూచర్ అప్డేట్లో ఫీచర్ అందుబాటులోకి రానుంది.
WhatsApp New Feature : వాట్సాప్ త్వరలో డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేయకుండానే లోపల ఉన్న కంటెంట్ వీక్షించేందుకు యూజర్లను అనుమతించనుంది. ఈ కొత్త ఫీచర్‌ని టెస్టింగ్ చేస్తున్నట్టు సమాచారం.
WhatsApp Chat Pin : వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వచ్చేసింది. యూజర్లు తమ చాట్‌లో మూడు మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. గతంలో కేవలం ఒక మెసేజ్ మాత్రమే పిన్ చేసే వీలుండేది.
WhatsApp Link Previews : వాట్సాప్ యూజర్ల కోసం మరో సరికొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తోంది. చాట్‌లో షేర్ చేసే లింక్ ప్రివ్యూలను స్టాప్ చేయాలా? లేదా కొనసాగించాలా? అనే నిర్ణయం పూర్తిగా యూజర్ల చేతుల్లోనే ఉండనుంది.
Whatsapp UPI Payments : వాట్సాప్ భారతీయ యూజర్ల కోసం యూపీఐ పేమెంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. చాలా మంది యూజర్లు గూగుల్ పే, ఫోన్‌పే వంటి ఇతర యాప్‌లపై ఆధారపడుతున్నారు. కొత్త అప్డేట్ ద్వారా వాట్సాప్ ద్వారా యూపీఐ పేమెంట్లు పెరిగే అవకాశం ఉంది.
WhatsApp Android Users : మీ వాట్సాప్ అకౌంట్ ప్రొఫైల్ ఫొటోలను ఇతర ఆండ్రాయిడ్ యూజర్లను స్క్రీన్షాట్లను తీయకుండా కంట్రోల్ చేయొచ్చు. వాట్సాప్ యూజర్ల భద్రత దృష్ట్యా ఫీచర్ డిఫాల్ట్ ఆఫ్ చేయడం లేదా మాన్యువల్‌గా ఆన్ చేయడం సాధ్యం కాదు.