Home » Whatsapp Users
Whatsapp Block Spam : వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ వచ్చేసింది. లాక్ స్క్రీన్ నుంచి స్పామ్ కాంటాక్టులను నేరుగా బ్లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
WhatsApp Chat Backup : వాట్సాప్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లలో చాట్ బ్యాకప్‌ను సేవ్ చేయడానికి గూగుల్ డ్రైవ్ స్టోరేజీని ఉపయోగిస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్ల క్లౌడ్ స్టోరేజ్‌పై ప్రభావం చూపే చాట్ బ్యాకప్‌లను గూగుల్ డ్రైవ్‌కి మార్చే ప్లాన్‌ను అందిస్తోంది.
WhatsApp Accounts Ban : 2023 ఏడాదిలో 71 లక్షలకు పైగా వాట్సాప్ అకౌంట్లపై నిషేధం విధించింది. గత ఏడాది నవంబర్‌లో ఒక నెలలోనే రికార్డు స్థాయిలో నిషేధాన్ని విధించినట్టు వెల్లడించింది.
WhatsApp Web Users : వాట్సాప్ యూజర్లు త్వరలో తమ ఫోన్ నంబర్‌ను షేర్ చేయకుండానే ఇతర యూజర్లతో ఈజీగా కమ్యూనికేట్ కావచ్చు. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఇందుకోసం కొత్త ఫీచర్‌పై పనిచేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది.
WhatsApp Status Update : వాట్సాప్‌లో కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు వెబ్ వెర్షన్‌ని ఉపయోగించి తమ స్టేటస్‌ని అప్డేట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. పూర్తి వివరాలు మీకోసం..
WhatsApp Pin Chat : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ వచ్చేసింది. చాట్ విండోలో ఇకపై చాట్లను పిన్ చేసే సామర్థ్యాన్ని అందిస్తోంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?
WhatsApp AI chatbot : మెటా ఏఐ చాట్‌బాట్ ఎట్టకేలకు వాట్సాప్‌లోకి వచ్చేసింది. కస్టమర్ సపోర్టు నుంచి అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ వరకు అనేక రకాల సర్వీసులను అందిస్తోంది.
WhatsApp Channels : వాట్సాప్ ఛానల్ అడ్మిన్లు ఇకపై తమ ఫాలోవర్లతో స్టిక్కర్లను షేర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. ఛానల్ నెలవారీ యాక్టివ్ యూజర్లు 50 మిలియన్లు దాటేశారు.
WhatsApp email Address : వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మరో సరికొత్త ఇంటెస్ట్రింగ్ ఫీచర్ వస్తోంది. వాట్సాప్‌లో ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ ఆప్షన్ తీసుకొస్తోంది.
Whatsapp Accounts Ban : సెప్టెంబర్ 2023లో ఐటీ నిబంధనలకు అనుగుణంగా భారత్‌లో 7.11 మిలియన్లకు పైగా అకౌంట్లను వాట్సాప్ బ్యాన్ చేసింది.