Home » Wheel
కెనడాలోని మాంట్రియల్ ట్రూడో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ కెనడా ఎక్స్ ప్రెస్ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ టైర్ ఉండి పడిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొన్ని గంటల్లో వైరల్ గా మారింది. నే
హైవేపై ఓ కారు 90కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. ఆ కారులోని డ్రైవర్ స్టీరింగ్ పై తలపెట్టి హాయిగా నిద్ర పోతున్నాడు.