Why Should We Celebrate Holly

    హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

    March 19, 2019 / 10:58 AM IST

    హోలి అనేది రంగుల పండుగ ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్ మరియు ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా (దోల్ జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ (“వసంతోత్సవ పండుగ”) అన

10TV Telugu News