Home » Wifi Dabba
ప్రపంచంలో అతి చౌకైన ధరకే మొబైల్ డేటాను అందిస్తున్న దేశాల్లో ఇండియా ఒకటి. టెలికం రంగంలోకి రిలయన్స్ జియో ఎంట్రీతో డేటా ధరల గేమ్ మొదలైంది. అప్పటివరకూ ఆకాశాన్ని అంటిన డేటా ధరలు అమాంతం దిగొచ్చాయి. జియోకు పోటీగా ఇతర టెలికం దిగ్గజాలు కూడా పోటీపడి �