Home » winter Food
ఆహారంలో పచ్చి కూరగాయలను చేర్చటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ మరియు లుటిన్ పుష్కలంగా ఉన్నాయి.
చలికాలంలో ప్రతి రోజు ఒక పండును తీసుకోవడం వల్ల మన చర్మం పొడి బారకుండా తేమగా ఉంటుంది. దీంతో చర్మం పగలదు. చర్మానికి కావలసినంత తేమ సమకూరడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మందుల జోలికి వెళ్లకుండా ఇంట్లో దొరికే మామూలు వంట పదార్థాలతో రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు. దీనితో తరచూ వచ్చే జబ్బులే కాదు.. కొన్ని రకాల దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశం తగ్గుతుంది.