With Their Garbage

    చెత్తకుప్పలో 14 లక్షలు పడేసిన జంట.. అసలు విషయమేంటంటే!

    December 30, 2019 / 02:21 PM IST

    మీరు ఎప్పుడైనా డబ్బులను చెత్తకుప్పలో పడేశారా? కనీసం ఎవరైనా పడేస్తుంటే చూశారా.. అదేం ప్రశ్నా అసలు డబ్బులు ఎవరైనా పడేస్తారా, వీలైతే బ్యాంకులో దాచుకుంటాం, లేకపోతే ఏదైనా వస్తువు కొనుక్కుంటాం అనుకుంటున్నారు కదు. కానీ.. UKకు చెందిన ఓ జంట ఏకంగా రూ.14 లక

10TV Telugu News