Home » Woman kills son
భర్తతో గొడవై ఏడాది వయస్సున్న కొడుకును హత్య చేసిందామె. ఫర్మాపూర్ కు చెందిన ఖుష్బూ, రోహిత్ ముంబై నుంచి సొంతూరికి వచ్చేశారు. అలా తిరిగొచ్చేసిన విషయంపై ఆదివారం దంపతులు గొడవపడ్డారని సర్కిల్ ఆఫీసర్ సతీశ్ శుక్లా వెల్లడించారు.