Couple Argument: భర్తతో గొడవ అనంతరం ఏడాది వయస్సున్న బిడ్డ హత్య
భర్తతో గొడవై ఏడాది వయస్సున్న కొడుకును హత్య చేసిందామె. ఫర్మాపూర్ కు చెందిన ఖుష్బూ, రోహిత్ ముంబై నుంచి సొంతూరికి వచ్చేశారు. అలా తిరిగొచ్చేసిన విషయంపై ఆదివారం దంపతులు గొడవపడ్డారని సర్కిల్ ఆఫీసర్ సతీశ్ శుక్లా వెల్లడించారు.

Jammu And Kashmir Shocker Newborn Girl Child, Declared Dead, Found Alive After Being Buried In Banihal
Couple Argument: భర్తతో గొడవై ఏడాది వయస్సున్న కొడుకును హత్య చేసిందామె. ఫర్మాపూర్ కు చెందిన ఖుష్బూ, రోహిత్ ముంబై నుంచి సొంతూరికి వచ్చేశారు. అలా తిరిగొచ్చేసిన విషయంపై ఆదివారం దంపతులు గొడవపడ్డారని సర్కిల్ ఆఫీసర్ సతీశ్ శుక్లా వెల్లడించారు.
మహిళపై కంప్లైంట్ చేసిన ఆమె భర్త కోపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు వెల్లడించాడు.
“వచ్చే నెల ఆమెను సోదరుడితో కలిసి ముంబైకి రమ్మని చెప్పా. ఆమెకు కోపం వచ్చి బిడ్డ మీద చూపించబోయింది. అడ్డుకోవడంతో కొడుకుని తీసుకుని పడుకోవడానికి వెళ్లిపోయింది. ఆ తర్వాత నిద్రపోతున్న సమయంలో హత్యకు ఒడిగట్టింది” అని కంప్లైంట్ లో పేర్కొన్నాడు.
Read Also: టీవీ షో చూసి బాలుడి కిడ్నాప్.. హత్య
ముందస్తు విచారణ కోసం మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.