ఈ సంఘటనలో సదరు ఖైదీతో ఉన్న హర్యానా పోలీసు అధికారికి సైతం గాయలయ్యాయి. గాయపడిన పోలీసు అధికారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. కాల్పులకు పాల్పడిన దుండగులను ఎవరూ అడ్డుకునే ప్రయత్న�
అణువణువునా నిండిన దేశభక్తితో టీచర్లు, విద్యార్థులు ప్రతి పాఠశాలలోనూ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంటే ఓ బడిలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది. జెండా వందనం చేయడానికి ఓ పాఠశాల విద్యార్థులు ఉదయాన్నే ఎంతో ఉత్�
అయోధ్యలో రామ మందిర నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబరులోగా పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అన్నారు. వచ్చే ఏడాది డిసెంబరు నుంచి శ్రీరామ్ లల్లాను ప్రజలు దర్శించుకోవచ్చని చెప్పారు. రామ మందిర నిర్మాణ పనులు
స్వాత్రంత్య దినోత్సవ వేడుకలకు రెండు రోజుల ముందు ఒక భారీ ఉగ్రవాద కుట్రను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చేధించింది.
దివ్యా కాక్రన్ అంశంలో ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు ఆప్ ప్రభుత్వం తనకేం సాయం చేయడం లేదని దివ్య అంటే.. తామేం సహాయం చేశామో ఆప్ ప్రకటించింది. మరోవైపు ఆప్ తీరును బీజేపీ తప్పుబడుతోంది.
కాన్పూర్ నగరంలోని మోతిఝీల్ ప్రాంతంలో బుధవారం యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ పర్యటన ఉంది. ‘తిరంగ యాత్ర’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఇందు కోసం పార్టీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేసి.. ఆయన రాక కోసం పె�
ఉత్తరప్రదేశ్‌లోని యమునానదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 20మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కానిస్టేబుల్.. చేతిలో భోజనం ప్లేటుతో నడిరోడ్డుపై నిలబడి ఏడ్చాడు. అక్కడ ఉన్నవారు ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడగడంతో మరింత బిగ్గరగా ఏడుస్తూ తన బాధను తెలపడం మొదలు పెట్టాడు.
భారతదేశ బలం ఐక్యత. దేశ ప్రజల్లో ఉన్న ఐక్యత వల్లే ఈ దేశం ఇంత ద్రుఢంగా ఉంది. మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి మనదేశం తల్లిలాంటిదని దేశంలో 135 కోట్ల ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. అయితే ఈ ఇది మనం ఐక్యంగా ఉన్
బీజేపీకి శ్రీ రాముడిపై నమ్మకం లేదని, అవినీతిపై నమ్మకం ఉందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. అయోధ్యలో భూములకు సంబంధించిన అక్రమంగా ఒప్పందాలు చేసుకున్న వ్యవహారంలో అయోధ్య బీజేపీ ఎమ్మెల్యే, మేయర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే తదితర 4