Saina Nehwal : బృందావన్‌ను సందర్శించిన సైనా నెహ్వాల్.. ఫోటోలు
ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ (Saina Nehwal) ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.






