Home » Woman
మహిళలను గౌరవించే విషయంలో తాలిబన్లకు, ఆర్ఎస్ఎస్కు పెద్ద తేడా లేదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.
గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో జాగీలతో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో గాలింపు చర్యలు చేపట్టారు.
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
అఫ్ఘానిస్తాన్ లో ఇస్లామిక్ ఎమిరేట్ పేరుతో మంగళవారం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తాలిబన్లు.
యువకులను, విడాకులైన వ్యక్తులను టార్గెట్ చేసుకొని పెళ్లి చేసుకుంటున్న మహిళని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా హెచ్ఐవీ ఎయిడ్స్ నిర్దారణ అయింది.
సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాలో అమానవీయ ఘటన జరిగింది. హత్యకేసులో నిందితురాలిగా ఉన్న మహిళాపై ప్రతీకార దాడికి పాల్పడ్డారు మృతుడి కుటుంబ సభ్యులు.
ఆగస్టు-15న కాబూల్ ఆక్రమణతో అప్ఘానిస్తాన్ తాలిబన్ హస్తగతమైన తర్వాత ఆ దేశం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
వివాహం కాకుండా పుట్టిన బిడ్డల గురించి వారు ఎవరికి పుట్టారు?వారి తండ్రి ఎవరు?అని ప్రశ్నిస్తే బిడ్డకు తండ్రి ఎవరో తల్లి చెప్పాల్సిందేనా? అని గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
న్యూయార్క్ లో ఓ మహిళ ఆఫీసు బ్యాగుతో పాటు ఓ స్టీల్ లంచ్ బాక్స్ పట్టుకెళ్లటంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రా వినూత్న కామెంట్ చేశారు.
భూమి మీద ఇంకా నూకలు మిగిలే ఉండాలి కాని ఎంతటి ఘోర ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడటం ఖాయం. అలాంటి ఘటన ఒకటి..