Home » women prisoners
women prisoners early release : రాజ్యాంగ దినోత్సవం రోజున మహిళా ఖైదీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యావజ్జీవ శిక్ష పడిన మహిళా ఖైదీలు ముందస్తుగా విడుదల చేయనుంది. 53 మంది మహిళా ఖైదీల విడుదలకు గురువారం (నవంబర్
ఐదు సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించి పూర్తయిన మహిళా ఖైదీలను విడుదల చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళలను విడుదల చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం త�