Home » World Gold Council
దీంతో బంగారానికి ప్రత్యామ్నాయంగా మరో మంచి పెట్టుబడి ఆప్షన్ లేదని అన్నారు.
మనదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అత్యధికంగా పసిడిని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తొలిస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది.
బంగారాన్ని కొనాలని అనుకునేవారికి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించింది.