Home » Wrestler Andre The Giant
ఆండ్రే ది జెయింట్.. 7.4 అంగుళాల ఎత్తుతో, 236 కిలో గ్రాముల బరువుతో 1970, 1980ల్లో రెజ్లింగ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి సంపాదించిన వ్యక్తి. ఆండ్రే ది జెయింట్ ఆకారం చూసి ఆయనను ప్రపంచపు ఎనిమిదవ వింత అని కూడా అనేవారు. తాజాగా ఆయనకు సంబంధించిన పాత వీడియో ఒకటి �