Y Satya Kumar Yadav

    ప్రధాని మోదీ ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చారు: జకియా ఖానమ్

    May 14, 2025 / 06:03 PM IST

    ఆంధ్రప్రదేశ్ శాసనమండడలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్ ఎమ్మెల్సీ పదవికి, వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. అనంతరం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు జకియా ఖానమ్ .

10TV Telugu News