Home » YCP Mla chiranjeevulu
విశాఖలో సుపారీ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.శ్రీకాకుళానికి చెందిన వైసీపీ నేత చిరంజీవిని హత్య చేసేందుకు సుపారీ తీసుకున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే చిరంజీవులుని హత్య చేసేందుకు రౌడీ షీటర్ కన్నబాబు రూ.4 లక్షలు అడ్వాన�