yediyurappa meet pm modi

    CM Yediyurappa : సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా?

    July 17, 2021 / 12:10 PM IST

    కర్ణాటకలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీలో కేంద్ర పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు యడియూరప్ప.

10TV Telugu News