Home » yesterday
భారత్లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,850 కేసులు నమోదయ్యాయి.
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్కు క్యాన్సర్ మూడో దశలో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంజయ్కు వైద్యు�
ఇటలీలో కరోనా మృత్యుఘోష ఆగడం లేదు..అంతకంతకూ పెరిగిపోతోన్న కేసులతో అల్లాడిపోతోంది. నిన్న ఒక్కరోజే 189 మంది చనిపోయారు.