YS Sharmila Delhi

    హైదరాబాద్‌లో జగన్, ఢిల్లీలో షర్మిల.. ఫొటోలు వైరల్

    January 4, 2024 / 04:52 PM IST

    దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ వారసులు జగన్, షర్మిల గురువారం పతాక శీర్షికల్లో నిలిచారు. కేసీఆర్‌ను పరామర్శించేందుకు జగన్ హైదరాబాద్‌కు రాగా, కాంగ్రెస్‌లో చేరేందుకు షర్మిల ఢిల్లీ వెళ్లారు.

10TV Telugu News