హైదరాబాద్‌లో జగన్, ఢిల్లీలో షర్మిల.. ఫొటోలు వైరల్
దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ వారసులు జగన్, షర్మిల గురువారం పతాక శీర్షికల్లో నిలిచారు. కేసీఆర్‌ను పరామర్శించేందుకు జగన్ హైదరాబాద్‌కు రాగా, కాంగ్రెస్‌లో చేరేందుకు షర్మిల ఢిల్లీ వెళ్లారు.

హైదరాబాద్‌లో జగన్, ఢిల్లీలో షర్మిల


కేసీఆర్ చెంత సీఎం జగన్, మిథున్‌రెడ్డి, తలశిల రఘురామ్, చెవిరెడ్డి, కేటీఆర్

కేసీఆర్‌ను పరామర్శిస్తున్న ఏపీ సీఎం జగన్

కేసీఆర్‌ను పరామర్శిస్తున్న ఏపీ సీఎం జగన్

కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న వైఎస్ జగన్

కాంగ్రెస్ కండువాతో షర్మిలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఖర్గే

రాహుల్ గాంధీకి బొకే ఇస్తున్న వైఎస్ షర్మిల

కాంగ్రెస్ అగ్రనేతలతో వైఎస్ షర్మిల, అనిల్ కుమార్

కాంగ్రెస్ అగ్రనేతలతో వైఎస్ షర్మిల, అనిల్ కుమార్

సోనియా గాంధీతో వైఎస్ షర్మిల

సోనియా, రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల