Home » Ys Jagan
దొంగలు, దోపిడీదారులకు కేరాఫ్ అడ్రస్ గా వైసీపీ నేతలు తయారయ్యారని లోకేశ్ ధ్వజమెత్తారు.
అసెంబ్లీలో అధికారపక్షం డబుల్ యాక్షన్ చేయాలనుకుంటోందన్నారు. నువ్వు కొట్టు.. నేను ఏడుస్తా.. అన్నరీతిలో వారు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
టీడీపీ విసిరిన సవాల్ ఏంటి? వైసీపీ లేవనెత్తిన డిమాండ్ ఏంటి? సభ కంటే ముందే మరింత ఆసక్తికరంగా మారిన ఏపీ రాజకీయం..
ఈ గందరగోళానికి తెరపడాలంటే..ఏపీ భవిష్యత్ కోసమైనా..వైసీపీ రాజకీయంగా ఇంకా నష్టపోకూడదన్నా...ఈ కన్ఫ్యూజన్కు క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భవిష్యత్తులో 52కు 52 మనమే గెలవబోతున్నాం. 15 నెలల పాలనతో సీమలో కూటమి మరింత బలపడింది.
ఏపీలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగే అవకాశం ఉంది? జగన్ ఈసారైనా సభకు వచ్చే ఛాన్స్ ఉందా?
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) పులివెందుల పర్యటనలో భాగంగా మంగళవారం తాళ్లపల్లె గ్రామంలో ఉల్లి, చీనీ పంటలను పరిశీలించారు.
ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
వైసీపీ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నేను సిద్ధం. చర్చించడానికి వైసీపీ సిద్ధమా..?
Kotamreddy Sridhar Reddy : జగన్ పవర్లో ఉన్నప్పుడే ఆయన్ను ధిక్కరించి బయటకు వచ్చాను.. నన్ను, మా తమ్ముడిని బండికి కట్టేసుకుని లేపేస్తామన్నారు..