Home » Congress
ఈ ఆట అంతా ఎవరాడిస్తున్నారో తెలుసు..ఈ ఆటలో భాగం కావాలా వద్దా అనేది వారికి తెలీదా అంటూ శశిథరూర్పై మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఈ ఫలితాలే నిదర్శనం అన్నారు.
ఇప్పుడు కవిత డోస్ పెంచి వాయిస్ రేజ్ చేస్తుండటంతో బీఆర్ఎస్ లీడర్లు కూడా తగ్గేదేలే అంటున్నారు.
గతంలో బీఆర్ఎస్తో పొత్తు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలం కావడంతో 2018 , 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందని నేతలు గుర్తు చేస్తున్నారట.
మంత్రి పదవులపై కన్నేసిన ఎమ్మెల్యేలు కూడా పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం సీరియస్ గా పనిచేస్తున్నారట.
పరిస్థితులు ఎలా ఉన్నా స్థానిక ఎన్నికలపై పార్టీ చేతులు ఎత్తేస్తే రానున్న రోజుల్లో క్యాడర్ చేజారిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్లో అంతర్గత చర్చ జరుగుతోంది.
ఇదే అదనుగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తమ మద్ధతుదారులను గెలిపించుకోవాలని బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోంది.
పాయల్ శంకర్ స్పీచ్ విని అక్కడున్న జనాలే కాదు..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కూడా షాక్ అయ్యారట. కాసేపు అంతా అయోమయంలోకి వెల్లిపోయారన్న చర్చ జరుగుతోంది.
అనూహ్య అభ్యర్థిని పోటీలోకి దింపింది బీజేపీ.
డిసెంబర్ 8న ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని సిద్ధరామయ్య తెలిపారు.