Home » Ysrcp
ఇదే విషయంపై సీఎం చంద్రబాబుకు సమాచారం అందిందట. దాంతో సిట్ దర్యాప్తుతో అన్ని లింకులు బయటికి వస్తాయని..వైసీపీ ఆరోపణలకు పూర్తిస్థాయి విచారణతోనే చెక్ పెట్టాలనేది చంద్రబాబు వ్యూహమట.
వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారట ఆమంచి. మాజీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ద్వారా మంతనాలు జరుపుతున్నారట.
మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యి.. రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై చర్చించింది.
టీటీడీ పాలకమండలి నిర్ణయాలు మొదలు..శ్రీవారి ఆలయంలో జరిగే తంతు వరకు అన్నీ ముందుగానే లీక్ చేస్తున్నారట. సీక్రెట్‌గా ఉంచాల్సిన చాలా అంశాలను బయటికి చేరవేస్తున్నారట.
రాజకీయ కుట్రతో కల్తీ లిక్కర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త ప్రతిరోజూ రెండు గ్రామాలు సందర్శించాలి. అలాగే నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్స్ ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలి.
ఎన్నికల్లో గెలుపు, ఓటములు కామనే అయినా..పోటీ కంపల్సరీగా ఉండాలని సీనియర్లు చెప్తున్నారట. పోటీలోనే లేకపోతే..పార్టీ..
లేటెస్ట్ బిల్లు ఇష్యూతో మండలిపై కూటమి సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్లు టాక్ నడుస్తోంది. ఏదైనా చేసి మండలిలో బలపడాలని..వ్యూహం రచిస్తోందట.
ఎంపీ మిథున్‌రెడ్డి బెయిల్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. పలు సార్లు వాయిదాలు, విచారణల తర్వాత..విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.
ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? శాసనసభలో వారి ప్రవర్తన ఎలాగుంది? తీసుకొచ్చిన చట్టాలు ఎలాంటివి?