Home » Yuvraj Singh
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ( Yuvraj Singh )మరోసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య, నటి హాజెల్ కీచ్ (Hazel Keech) పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.
డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final) మ్యాచ్‌లో టీమ్ఇండియా(Team India) ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 10 ఏళ్ల తరువాత ఐసీసీ(ICC) ట్రోఫీని నెగ్గే అవకాశాన్ని భారత్ కోల్పోయింది.
నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, అభిమానులు గ్రీటింగ్స్ చెబుతున్నారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బాలకృష్ణకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా ఏడు సిక్సర్లు కొట్టి అరుదైన రికార్డు నెలకొల్పాడు. అహ్మదాబాద్‌లో మోదీ స్టేడియం ఈ రికార్డుకు వేదికైంది.
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఇండియన్-2’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ�
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ 20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు
ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ మరో అద్బుతమైన ఘనత సాధించాడు. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ లతో సమానంగా నిలిచాడు.
తమకు పండంటి మగ బిడ్డకు జన్మించాడని, కుటుంబసభ్యులు, అభిమానులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ వేదికగా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. 40వ బర్త్ డే జరుపుకుంటున్న యువరాజ్ కోసం ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్