Home » Zakia Khanam
ఆంధ్రప్రదేశ్ శాసనమండడలి డిప్యూటీ ఛైర్పర్సన్ జకియా ఖానమ్ ఎమ్మెల్సీ పదవికి, వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. అనంతరం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరారు జకియా ఖానమ్ .
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు.