Home » Zenfone Lite L1
తైవాన్‌కు చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ఆసస్ తాజాగా కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు అందించడానికి సిద్ధమైంది. కంపెనీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఆసస్ OMG డేస్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 6న ప్రారంభమై 9 వరకు కొనసాగుతుంది.