Home » Ziyad Al-Aly’s research
‘Hard to believe’: ఒకసారి కరోనా వచ్చిన తర్వాత.. తగ్గిపోయాక కూడా దాని ప్రభావం మన శరీరంలో ఉంటుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత ఇంక ఇబ్బందేం లేదు అనుకుంటే కుదరదు.. కోవిడ్ -19 నుంచి ప్రాణాలతో బయటపడినవారికి డయాబ�