కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. తాజా అధ్యయనాల్లో కరోనా వైరస్ కు సంబంధించి భయంకర వాస్తవం వెలుగు చూసింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహం నుంచి వైరస్.. జాంబి వైరస్ లా ఇతరులకు సోకే ప్రమాదం ఉందని వెల్లడైంది.
ఇప్పటికే కరోనా, మంకీపాక్స్ వంటి పలు రకాల ప్రాణాంతకమైన వైరస్ ప్రాణాలను హరిస్తుంటే తాజాగా మరో ప్రమాదకరమైన వైరస్ వెలుగులోకి వచ్చింది. 50 వేల ఏళ్ల నాటి జాంబీ వైరస్లను మంచు కింద గుర్తించారు.