iPhone 14 : ఐఫోన్ 13పై డిస్కౌంట్ ఇచ్చినా కొనొద్దు.. అదిరే ఫీచర్లతో చౌకైన ధరకే iPhone 14 వస్తోంది.. డోంట్ మిస్..!

iPhone 14 : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) నుంచి కొత్త ఐఫోన్ సిరీస్ వస్తోంది. ఇప్పటికే మార్కెట్లో ఐఫోన్ 13 (iPhone 13 Price) డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.

iPhone 14 : ఐఫోన్ 13పై డిస్కౌంట్ ఇచ్చినా కొనొద్దు.. అదిరే ఫీచర్లతో చౌకైన ధరకే iPhone 14 వస్తోంది.. డోంట్ మిస్..!

iPhone 14 Don't buy iPhone 13 yet because iPhone 14 could be cheaper

iPhone 14 : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) నుంచి కొత్త ఐఫోన్ సిరీస్ వస్తోంది. ఇప్పటికే మార్కెట్లో ఐఫోన్ 13 (iPhone 13 Price) డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. అయితే ఐఫోన్ కొనేందుకు ఆసక్తి గల కొనుగోలుదారులు తొందరపడి ఐఫోన్ 13 (iPhone 13 Series) కొనకపోవడమే మంచిది. ఎందుకంటే.. వచ్చే వారంలో ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) వచ్చేస్తోంది. ఈ ఐఫోన్ అద్భుతమైన ఫీచర్లతో చౌకైన ధరకే అందుబాటులోకి రానుంది. ఐఫోన్ 13 అందించే అన్ని ఫీచర్లు ఐఫోన్ 14లోనూ ఆపిల్ అందిస్తోంది.

అంతేకాదు.. ఐఫోన్ 13 మోడల్ కన్నా ఐఫోన్ 14 సిరీస్ చాలా తక్కువ ధరకే రానుంది. మార్కెట్ ఇంటెలిజెన్స్ కంపెనీ TrendForce ప్రకారం.. సాధారణ iPhone 14 ధర ఊహించిన దాని కన్నా చాలా తక్కువగా ఉంటుంది. పాత నివేదికలతో పాటు సాధారణ Apple ట్రెండ్‌ ఊహించినదాని కన్నా చాలా తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. ఐఫోన్ 14 బేస్ మోడల్ ఐఫోన్ 13 కన్నా చాలా చౌకగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

iPhone 14 Don't buy iPhone 13 yet because iPhone 14 could be cheaper

iPhone 14 Don’t buy iPhone 13 yet because iPhone 14 could be cheaper

ఐఫోన్ 13 కన్నా ఐఫోన్ 14 ఎందుకు తక్కువంటే? :
ఆపిల్ బ్రాండ్ iPhone 14 బేస్ మోడల్ చాలా తక్కువగా ఉండనుంది. కానీ, ఐఫోన్ 14 Max, 14 Pro, 14 Pro Max, iPhone 14 (128GB) బేస్ వేరియంట్ ధర 750 డాలర్లు (దాదాపు రూ. 59,600)గా ఉండవచ్చని నివేదిక సూచిస్తోంది. సాధారణ iPhone 13 (128GB) ప్రారంభ ధర 799 డాలర్లు (దాదాపు రూ. 63,600)తో లాంచ్ కానుంది. iPhone 14 Max ధర iPhone 14 కన్నా కనీసం 100 డాలర్లు ఎక్కువగా ఉంటుందని నివేదిక సూచిస్తుంది.

ఇప్పటికీ Max వేరియంట్‌ను ఇతర అంచనాల కన్నా 50 డాలర్లతో చౌకగా రానుంది. ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్‌తో మినీ మోడల్‌ను నిలిపివేయనుంది. దానికి బదులుగా పెద్ద స్క్రీన్‌తో Max వేరియంట్‌ను అందించే అవకాశం ఉందని నివేదిక సూచిస్తుంది. ఐఫోన్ మినీ లైనప్‌లో అత్యంత సరసమైనది. అయితే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ధరలు మరింత మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి బేస్ మోడల్ మాత్రమే అత్యంత సరసమైన ధరకే వస్తోంది.

iPhone 14 Don't buy iPhone 13 yet because iPhone 14 could be cheaper

iPhone 14 Don’t buy iPhone 13 yet because iPhone 14 could be cheaper

iPhone 14 Pro, Max ధరలు (అంచనా) :
ఐఫోన్ 14 Pro, Pro Max వేరియంట్‌లు వరుసగా 1,050 డాలర్లు (సుమారు రూ. 83,500), 1,150 డాలర్లు (దాదాపు రూ. 91,400) ధర ట్యాగ్‌తో రావచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. iPhone 13 Pro, 13 Pro Max కన్నా iPhone 14 Pro, 14 Pro Max 50 డాలర్లు ఖరీదైనదిగా ఉండనుంది. అయినప్పటికీ, ఇతర అంచనాల కన్నా 50 డాలర్లు తక్కువ అనే చెప్పాలి. భారత్ మార్కెట్లో ధర ఎంత ఉండొచ్చునేది ఎలాంటి వివరాలు లేవు. రాబోయే Apple లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 7న జరుగనుంది.

Read Also : iPhone 14 Pro Models : ఆపిల్ నుంచి కొత్త అల్ట్రా వైడ్ కెమెరాలతో ఐఫోన్ 14 ప్రో మోడల్స్.. ఆకాశంలో నక్షత్రాలను దగ్గరగా ఫొటోలు తీయొచ్చు..?!