OnePlus 10R Sale : అమెజాన్‌లో ఫెస్టివల్ సేల్.. వన్‌ప్లస్ 10Rపై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి!

OnePlus 10R Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ (Amazon Great Indian Festival Sale)లో OnePlus 10R భారీ డిస్కౌంట్ అందిస్తోంది.

OnePlus 10R Sale : అమెజాన్‌లో ఫెస్టివల్ సేల్.. వన్‌ప్లస్ 10Rపై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి!

OnePlus 10R gets big discount at Amazon Great Indian Festival sale, why you should consider it

OnePlus 10R Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ (Amazon Great Indian Festival Sale)లో OnePlus 10R భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ MRP ధర రూ. 38,999 ఉండగా.. ప్రస్తుతం రూ. 32,999కి డిస్కౌంటుతో అందుబాటులో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.

బేస్ వేరియంట్ 80W ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఈ డివైజ్ 30 నిమిషాల్లో ఛార్జ్ చేస్తుంది. 12GB RAM, 150W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఎడిషన్ ధర రూ.37,999లకు పొందవచ్చు. కానీ, వేరియంట్ బ్లూ, బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. చాలా మంది యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

OnePlus 10R gets big discount at Amazon Great Indian Festival sale, why you should consider it

OnePlus 10R gets big discount at Amazon Great Indian Festival sale

128GB స్టోరేజీ 8GB RAMతో కూడా వస్తుంది. OnePlus డివైజ్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ సరసమైన ధరకు అందుబాటులో ఉంది. OnePlus ప్లాస్టిక్ బాడీతో వచ్చింది. వాల్యూమ్ మోడ్‌లను కంట్రోల్ చేసేందుకు ఐకానిక్ వార్నింగ్ స్లయిడర్ లేదు. OnePlus 10R డిజైన్ కాకుండా మల్టీమీడియా ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు. 80W ఛార్జింగ్‌తో సాధారణ వేరియంట్ భారీ 5000mAh బ్యాటరీతో వస్తుంది. హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 8100-MAX కూడా ఎంట్రీ-లెవల్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ అని చెప్పవచ్చు. చాలా టాస్క్‌లను సులభంగా నిర్వహించవచ్చు. ఆన్‌బోర్డ్ కెమెరాలు బెస్ట్ అని చెప్పవచ్చు.

OnePlus 10R gets big discount at Amazon Great Indian Festival sale, why you should consider it

OnePlus 10R gets big discount at Amazon Great Indian Festival sale

కెమెరాల విషయానికి వస్తే.. Xiaomi 11T Pro లేదా iQOO 9 కూడా ట్రై చేయవచ్చు. కానీ, OnePlus 10R వంటి స్మార్ట్ ఫోన్ OxygenOS UIతో ఆల్‌రౌండర్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అమెజాన్ ఇతర ఫోన్లపై కూడా డీల్స్ అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ‘Extra Happy days’ ఆఫర్‌లను లాంచ్ చేసింది. ఈ ఆఫర్‌లు గత రాత్రి నుంచే లైవ్ అయ్యాయి. కస్టమర్‌లు భారీ డిస్కౌంట్లతో ‘కేటగిరీల అంతటా లేటెస్ట్ ప్రొడక్టులను’ కొనుగోలు చేసే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Nokia G11 Plus : ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో నోకియా G11 ప్లస్ వచ్చేసింది.. ఇండియాలో ధర ఎంతంటే?