Samsung Big TV Days Sale : శాంసంగ్ బిగ్ టీవీ డేస్ సేల్.. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, అదిరే క్యాష్‌బ్యాక్స్, మరెన్నో బెనిఫిట్స్..!

Samsung Big TV Days Sale : ప్రముఖ సౌత్ కొరియా బ్రాండ్ శాంసంగ్ వెబ్‌సైట్‌లో బిగ్ టీవీ డేస్ సేల్‌ (Samsung Big TV Days Sale)ను నిర్వహిస్తోంది.

Samsung Big TV Days Sale : శాంసంగ్ బిగ్ టీవీ డేస్ సేల్.. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, అదిరే క్యాష్‌బ్యాక్స్, మరెన్నో బెనిఫిట్స్..!

Samsung Big TV Days Sale _ Discounts, cashbacks and more, Here is The Details

Samsung Big TV Days Sale : ప్రముఖ సౌత్ కొరియా బ్రాండ్ శాంసంగ్ వెబ్‌సైట్‌లో బిగ్ టీవీ డేస్ సేల్‌ (Samsung Big TV Days Sale)ను నిర్వహిస్తోంది. డిసెంబర్ 24న ప్రారంభమైన ఈ సేల్ జనవరి 31 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ ద్వారా క్యాష్‌బ్యాక్‌ (Cashbacks)లు గిఫ్ట్‌లతో పాటు Samsung స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ఆఫర్‌లను ఓసారి పరిశీలిద్దాం..

శాంసంగ్ Q60B QLED 4K స్మార్ట్ TV (43-అంగుళాలు) :
ఈ స్మార్ట్ టీవీ 43 అంగుళాల క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో 100శాతం కలర్ వాల్యూమ్‌తో వస్తుంది. ప్రస్తుతం రూ. 58,990 డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉంది. Samsung Shop యాప్‌లో కొనుగోలుదారులు ఈ ప్రొడక్టుపై రూ. 3000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. శాంసంగ్ కొనుగోలుపై ఉచిత డెలివరీతో పాటు ఇన్‌స్టాలేషన్‌ను కూడా అందిస్తోంది. అలాగే, EMI కొనుగోలుపై రూ. 3,277.22/ మొదటి నెల నుంచి ప్రారంభమవుతుంది.

Samsung Big TV Days Sale _ Discounts, cashbacks and more, Here is The Details

Samsung Big TV Days Sale _ Discounts, cashbacks and more, Here is The Details

శాంసంగ్ LS03B ది ఫ్రేమ్ QLED 4K TV (65-అంగుళాలు) :
ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ 65 అంగుళాల అడ్వాన్స్‌డ్ ఫ్రేమ్ డిజైన్‌తో వస్తుంది. కస్ట‌మైజబుల్ ఫ్రేమ్‌తో కూడిన మాట్టే డిస్‌ప్లేను కలిగి ఉంది. శాంసంగ్ LS03B ఫ్రేమ్ QLED 4K TV (65-అంగుళాల)తో ప్రస్తుత సేల్ సమయంలో రూ.1,34,990 వద్ద కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌టీవీని No-Cost EMI, స్టాండర్డ్ EMIతో కూడా కొనుగోలు చేయవచ్చు, ఇది వరుసగా రూ. 7,499.44/ నెల, రూ. 7241.72/ నెలకు ప్రారంభమవుతుంది.

Read Also : Samsung Galaxy F14 Launch : శాంసంగ్ నుంచి గెలాక్సీ F14 బడ్జెట్ సిరీస్ వచ్చేస్తోంది.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?

శాంసంగ్ QN90B నియో QLED 4K స్మార్ట్ TV (50-అంగుళాలు) :
50-అంగుళాల స్క్రీన్‌తో ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ రూ. 1,05,990కి సేల్ అందుబాటులో ఉంది. ICICI బ్యాంక్ కార్డ్‌ల EMI కొనుగోళ్లపై రూ. 4,500 వరకు 10శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. Samsung QN90B నియో QLED 4K స్మార్ట్ TV కొన్ని ఫీచర్లు డాల్బీ అట్మోస్ సపోర్ట్, క్వాంటమ్ HDR 24x, క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీని కలిగి ఉంది. న్యూరల్ క్వాంటం 4K ప్రాసెసర్‌తో కూడా రన్ అవుతుంది.

శాంసంగ్ BU8000 క్రిస్టల్ 4K UHD స్మార్ట్ టీవీ (43-అంగుళాలు) :
ప్రస్తుత సేల్‌ సందర్భంగా స్మార్ట్ టీవీ రూ. 17,410 డిస్కౌంటుతో విక్రయిస్తోంది. రూ. 45,490 డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ BU8000 Crystal 4K UHD స్మార్ట్ TV (43-అంగుళాల) డైనమిక్ క్రిస్టల్ కలర్ క్రిస్టల్ ప్రాసెసర్ 4K డిస్‌ప్లేను కలిగి ఉంది. కొనుగోలు ఆప్షన్లలో నో కాస్ట్ EMI, ప్రామాణిక EMI నెలకు రూ. 2,527.22, రూ. 2,426.19/ నెల నుంచి ప్రారంభమవుతాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Samsung Galaxy A34 : శాంసంగ్ గెలాక్సీ A34 5G ఫోన్ స్పెషిఫికేషన్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?