Dead Bodies In Flood Water : వరద నీటిలో కొట్టుకొస్తున్న శవాలు

భారీ వర్షాలతో అనంతపురం జిల్లా అతలాకుతలం అయిపోయింది. కరువు సీమ రాయలసీమ వాననీటితో తడిసి ముద్దయ్యింది. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ చెరువులను తలపిస్

Kadiri Dead Bodies

Dead Bodies In Flood Water : భారీ వర్షాలతో అనంతపురం జిల్లా అతలాకుతలం అయిపోయింది. కరువు సీమ రాయలసీమ వాననీటితో తడిసి ముద్దయ్యింది. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

Also Read : Chitravathi River Rescue Operation : చిత్రావతి నదిలో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకువచ్చిన నేవీ

ఎగువ ప్రాంతంనుంచి వరద నీరు రావటంతో చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈక్రమంలో స్మశానంలో పాతి పెట్టిన శవాలు కూడా వరద నీటికి ఇళ్ళ మధ్యకు కొట్టుకు వస్తున్నాయి. శవాలను చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు