IPL 2025 TV Sale : అమెజాన్‌‌లో ఐపీఎల్ 2025 స్మార్ట్‌టీవీ సేల్.. శాంసంగ్, సోనీ, TCL టీవీలపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

IPL 2025 TV Sale : అమెజాన్‌లో ఐపీఎల్ 2025 టీవీ సేల్ ప్రారంభమైంది. శాంసంగ్, సోనీ, టీసీఎల్ వంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?

IPL 2025 TV Sale : అమెజాన్‌‌లో ఐపీఎల్ 2025 స్మార్ట్‌టీవీ సేల్.. శాంసంగ్, సోనీ, TCL టీవీలపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

IPL 2025 TV Sale

Updated On : April 18, 2025 / 2:38 PM IST

IPL 2025 TV Sale : కొత్త స్మార్ట్‌టీవీ కొనేందుకు చూస్తున్నారా? IPL 2025 అమెజాన్ ఇండియా టీవీ సేల్ ప్రారంభమైంది. ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 23 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకించి స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. వారం రోజుల పాటు ఈ సేల్‌ కొనసాగనుంది.

Read Also : Samsung One UI 7 : శాంసంగ్ వాడుతున్నారా? మీ ఫోన్‌కు వన్ UI 7 అప్‌డేట్ వచ్చిందోచ్.. ఇప్పుడే చెక్ చేసి అప్‌డేట్ చేసుకోండి..!

క్రికెట్ సీజన్‌ సమయంలో భారీ స్ర్కీన్ కలిగిన స్మార్ట్‌టీవీల్లో మ్యాచ్ వీక్షించేందుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఐపీఎల్ ప్రియుల కోసం అమెజాన్ Samsung, Sony, LG, Xiaomi, Vu, TCL, Toshiba వంటి ఇతర బ్రాండ్ల టీవీలపై 65శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.

కాంపాక్ట్ 43-అంగుళాల మోడళ్ల నుంచి 75-అంగుళాల భారీ సెటప్‌ల వరకు అన్ని టీవీల మోడల్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ టీవీని ఎంచుకుని కొనేసుకోవచ్చు.

స్మార్ట్ టీవీ డీల్స్ ఫుల్ లిస్టు ఇదిగో : అన్ని స్మార్ట్ టీవీ డీల్స్ ఇలా..

TCL 43″ మెటాలిక్ బెజెల్-లెస్ 4K UHD గూగుల్ టీవీ రూ. 20,990
ఫీచర్లు : 4K HDR, డైనమిక్ కలర్ ఎన్‌హాన్స్‌మెంట్, డాల్బీ ఆడియో

షావోమీ 43″ A ప్రో 4K Dolby Vision గూగుల్ టీవీ రూ. 23,999
ఫీచర్లు : డాల్బీ విజన్, వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2, గూగుల్ అసిస్టెంట్

VW 55″ ప్రో సిరీస్ 4K QLED గూగుల్ టీవీ రూ. 28,499
ఫీచర్లు : డాల్బీ ఆడియో, ఐ కేర్ మోడ్, 48W సరౌండ్ సౌండ్ స్పీకర్లు

శాంసంగ్ 43″ D సిరీస్ క్రిస్టల్ 4K వివిడ్ ప్రో టీవీ : రూ. 30,990
ఫీచర్లు : 4K అప్‌స్కేలింగ్, మోషన్ ఎక్స్‌సిలరేటర్, పర్‌కలర్

Vu 50″ వైబ్ సిరీస్ QLED గూగుల్ టీవీ రూ. 31,990
ఫీచర్లు : ఇంటిగ్రేటెడ్ సౌండ్‌బార్, 4K అల్ట్రా HD, గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్

LG 55″ 4K UHD స్మార్ట్ LED టీవీ రూ. 41,990
ఫీచర్లు : HDR10 ప్రో, AI సౌండ్, స్మార్ట్ అసిస్టెంట్, గేమింగ్ సపోర్ట్

TCL 65″ మెటాలిక్ బెజెల్-లెస్ 4K UHD గూగుల్ టీవీ – రూ. 46,990
ఫీచర్లు : డైనమిక్ కలర్ ఎన్‌హాన్స్‌మెంట్, 4K HDR, T-స్క్రీన్

సోనీ 55″ బ్రావియా 2 4K UHD గూగుల్ టీవీ రూ. 58,490
ఫీచర్లు : 4K X-రియాలిటీ PRO, మోషన్‌ఫ్లో XR, HDR సపోర్ట్

తోషిబా 75″ 4K UHD గూగుల్ టీవీ రూ. 75,999
ఫీచర్లు : డాల్బీ విజన్ అట్మాస్, AI 4K అప్‌స్కేలింగ్, HDR10, స్పోర్ట్స్ మోడ్

శాంసంగ్ 75″ D సిరీస్ క్రిస్టల్ 4K వివిడ్ ప్రో టీవీ రూ. 94,990
ఫీచర్లు : 4K అప్‌స్కేలింగ్, HDR, స్మార్ట్‌థింగ్స్ ఇంటిగ్రేషన్

Read Also : Vivo T4 5G Launch : భారీ బ్యాటరీతో Vivo T4 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 22నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే? ఫుల్ డిటెయిల్స్!

పేమెంట్ ఆఫర్లు  :
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIతో కస్టమర్లు రూ. 4,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (టర్మ్స్ అప్లయ్) పొందవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ కాని యూజర్లకు 3శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే లేటర్ యూజర్లు కూడా రూ. 60వేల వరకు క్రెడిట్‌ పొందవచ్చు.