Apple iPhone 13 : ఆఫర్ అదుర్స్.. ఐఫోన్ 13పై ఖతర్నాక్ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. ఇప్పుడే కొనడం బెటర్..!

Apple iPhone 13 : ఐఫోన్ 13పై లిమిటెడ్ టైమ్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 కొనుగోలుపై అదిరిపోయే డిస్కౌంట్ పొందవచ్చు.

Apple iPhone 13 : ఆఫర్ అదుర్స్.. ఐఫోన్ 13పై ఖతర్నాక్ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. ఇప్పుడే కొనడం బెటర్..!

Apple iPhone 13

Updated On : May 24, 2025 / 1:56 PM IST

Apple iPhone 13 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అతి చౌకైన ధరేక ఐఫోన్ 13 కొనేసుకోవచ్చు. 2021లో లాంచ్ అయిన ఈ ఐఫోన్ 13కి (Apple iPhone 13) ఇప్పటికీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కొంచెం కూడా క్రేజ్ తగ్గలేదు.

Read Also : Aadhaar Update : ఆధార్ అప్‌డేట్ చేసుకున్నారా? ఈ తేదీలోపు ఆన్‌లైన్‌లో ఫ్రీగా అప్‌డేట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

ప్రస్తుతం ఐఫోన్ 13 తక్కువ ధరలో అమ్మకానికి ఉంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్ కొనుగోలుపై ఏకంగా 5వేలు ఆదా చేసుకోవచ్చు.

ఐఫోన్ 13పై డిస్కౌంట్ :
ధర, ఆఫర్ల విషయానికి వస్తే.. ఐఫోన్ 13  (బ్లూ, 128GB) ధర రూ. 49,900గా లిస్ట్ అయింది. క్రోమా వెబ్‌సైట్ నుంచి 9శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ తర్వాత ధర రూ. 44,999కి తగ్గింపు పొందవచ్చు.

బ్యాంక్ ఆఫర్ల కింద కస్టమర్లు IDFC బ్యాంక్ కార్డుపై రూ. 750 డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రూ. 43,200 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కొనుగోలు చేయవచ్చు. అంత బడ్జెట్ లేకపోతే రూ. 1583 ఈఎంఐ ఆప్షన్‌పై కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 13 (Apple iPhone 13) ఫీచర్లు :
ఐఫోన్ 13 మోడల్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, A15 బయోనిక్ చిప్‌తో వస్తుంది. 4GB ర్యామ్, 512GB స్టోరేజ్ కలిగి ఉంది. కెమెరా విషయానికి వస్తే.. డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.

Read Also : Post Office Scheme : పోస్టాఫీసులో అదిరే స్కీమ్.. సీనియర్ సిటిజన్లు ఇలా పెట్టుబడి పెడితే.. ప్రతినెలా రూ. 20,500 పెన్షన్ పొందొచ్చు!

మెయిన్ కెమెరా 12MP, సెల్ఫీలు, వీడియోల కోసం ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా కూడా ఉంది. 3240mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. బ్లూటూత్, Wi-Fi, ఎమర్జెన్సీ SOS, IP68 రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.