Gold And Silver Price: ఇప్పట్లో తగ్గే ప్రసక్తే లేదా? మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం 6 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.66,210గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,230గా ఉంది.

Gold And Silver Price: ఇప్పట్లో తగ్గే ప్రసక్తే లేదా? మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ కూడా స్వల్పంగా పెరిగాయి. ఉదయం 6 గంటలకు నమోదైన వివరాల ప్రకారం.. ఇవాళ 10 గ్రాముల రేటు నిన్నటికంటే రూ.10 పెరిగింది. వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.

ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..

  • హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం 6 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.66,210గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,230గా ఉంది
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,210గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,230గా ఉంది
  • విశాఖపట్నంలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,210గా, 24 క్యారెట్ల ధర రూ.72,230గా ఉంది
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,360గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,380గా ఉంది
  • ముంబైలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,210గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,230గా ఉంది

వెండి ధరలు

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర వరుసగా రెండో రోజు రూ.100 తగ్గి, రూ.88,400గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.88,400గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.88,400గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.84,900గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.84,900గా ఉంది

Also Read: భారత్‌లో షావోమీ 14 అల్ట్రా ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!