Moto E50 Pro : ఫ్లిప్‌కార్ట్‌‌లో అదిరే ఆఫర్.. ఈ మోటో ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. లిమిటెడ్ టైమ్ అంట.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Moto E50 Pro : మోటోరోలా మోటో 5జీ ఫోన్ కావాలా? ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. మోటో E50 ప్రో కేవలం రూ. 27,999లకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?

Moto E50 Pro : ఫ్లిప్‌కార్ట్‌‌లో అదిరే ఆఫర్.. ఈ మోటో ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. లిమిటెడ్ టైమ్ అంట.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Moto E50 Pro

Updated On : March 5, 2025 / 3:47 PM IST

Moto E50 Pro Discount Offer : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఖతర్నాక్ ఆఫర్ అందిస్తోంది. తక్కువ ధరలో కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నవారికి ఇదే బెస్ట్ టైమ్. మీరు రూ.30వేల లోపు ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

మోటరోలా మోటో E50 ప్రో ఫీచర్లతో కూడిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత సరసమైన ధరకు అందుబాటులో ఉంది. లాంచ్ ధర రూ.31,999గా ఉంటే.. ప్రస్తుతం రూ.4వేల తగ్గింపు తర్వాత రూ.27,999కి అమ్ముడవుతోంది. మోటో E50 ప్రోపై పరిమిత కాల ఆఫర్ మాత్రమే. తక్కువ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : PM Kisan 20th Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. 20వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

ఫ్లిప్‌కార్ట్‌లో మోటో E50 ప్రో డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం మోటో E50 ప్రోను రూ.27,999కే అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.31,999 ఉండగా ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం రూ.4వేల తగ్గింపు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. తద్వారా కస్టమర్లకు మరింత ధరను తగ్గించుకోవచ్చు.

మోటో E50 ప్రో ముఖ్య ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
మోటరోలా మోటో E50 ప్రో పవర్‌‌ఫుల్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఆకర్షణీయమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్, రోజువారీ వినియోగానికి బెస్ట్ అని చెప్పవచ్చు. 50MP ఏఐ కెమెరా సెటప్.. మల్టీఫేస్ ఫోటోగ్రఫీకి అల్ట్రావైడ్, మాక్రో లెన్స్‌తో వస్తుంది. 50MP ప్రైమరీ సెన్సార్‌తో వండర్‌‌ఫుల్ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.

68W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. లాంగ్ టైమ్ బ్యాటరీ, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రోజంతా ఛార్జింగ్ వస్తుంది. క్లీన్ యూఐతో ఆండ్రాయిడ్ 14 లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ఫీచర్‌లతో ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

Read Also : AI Agents Phone Call : వామ్మో.. ఇదెక్కడి చోద్యం.. ఏఐ ఏజెంట్స్ గిలిబిలి భాష.. మనషుల భాష మాకొద్దు.. తెగ మాట్లాడేసుకున్నాయి!

లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ కామన్ 40 ప్రీమియర్ 5G మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ఏఐ చిప్‌సెట్‌తో రన్ అయ్యే ఫస్ట్ టెక్నో స్మార్ట్‌ఫోన్. టాప్ రేంజ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ సిరీస్‌లోని ఇతర మోడళ్లు 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో పాటు హై-ఎండ్ డైమెన్సిటీ చిప్‌సెట్‌లు ఉన్నాయి. ప్రొఫెషనల్ డీఎస్ఎల్ఆర్ లెన్స్‌లను స్మార్ట్‌ఫోన్ కెమెరా మాడ్యూల్‌పై అమర్చేందుకు వీలుంటుంది.