Sattva Lakeridge: హైదరాబాద్‌లో నియోపోలిస్‌లో ప్రారంభమైన సత్త్వ లేక్‌రిడ్జ్

లేక్‌రిడ్జ్ లో సంపన్నమైన 3, 4, 5 BHK రెసిడెన్సీలు 2,100 నుంచి 5,500 చదరపు అడుగుల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ 6 టవర్‌లతో కూడి ఉంటుంది. సత్త్వ సస్టైనబుల్ అభివృద్ధికి IGBC, గోల్డ్ రేటింగ్‌తో గౌరవం పొందింది.

Sattva Lakeridge: హైదరాబాద్‌లోని కోకాపేట్ టౌన్‌షిప్‌లో వున్న నియోపోలిస్‭లో నిర్మాణ సంస్థ సత్త్వ గ్రూప్ తాజా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ సత్త్వ లేక్‌రిడ్జ్‌ను ప్రారంభించింది. నగరంలో ఆ సంస్థ నిర్మించిన మూడవ రెసిడెన్షియల్ వెంచర్ ఈ భారీ ప్రాజెక్ట్ . ఔటర్ రింగ్ రోడ్‌కు సమీపంలో, ఉస్మాన్ సాగర్ సరస్సు పక్కనే ఉన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. పెద్ద ఎత్తున ఆర్థిక అభివృద్ధికి సిద్ధంగా ఉన్న నగరంలోని ప్రధాన సబర్బ్ ప్రాంతాల్లో ఆరు ఎత్తైన భవనాలను కలిగి ఉంది.

2014 Elections: మోదీ వ్యతిరేక కూటమికి దూరంగా ఉంటామంటున్న ఒమర్ అబ్దుల్లా.. తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ రాలేదంటూ ఆవేదన

లేక్‌రిడ్జ్ లో సంపన్నమైన 3, 4, 5 BHK రెసిడెన్సీలు 2,100 నుంచి 5,500 చదరపు అడుగుల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ 6 టవర్‌లతో కూడి ఉంటుంది. సత్త్వ సస్టైనబుల్ అభివృద్ధికి IGBC, గోల్డ్ రేటింగ్‌తో గౌరవం పొందింది. ఇది లేక్‌రిడ్జ్ హరిత కార్యక్రమాలు, పర్యావరణం పట్ల నిబద్ధతను గుర్తించిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Samrat Choudhary: రాహుల్ గాంధీని లాడెన్‌తో పోల్చుతూ బీజేపీ బిహార్ అధ్యక్షుడు కామెంట్స్.. ఇక నితీశ్ గురించైతే..

అత్యంత విలాసవంతమైన 897 యూనిట్లతో కూడిన గ్రౌండ్ + 37-అంతస్తుల టవర్‌లను అత్యుత్తమ నిపుణులు రూపొందించారు. ఉస్మాన్ సాగర్ సరస్సు అందాలను వీక్షించడానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంటుందట. ప్రాజెక్టు ఎక్స్‭టీరియర్లు హుందాగా ఉంటాయి. అయితే లోపలి భాగాలు ఆహ్లాదకరమైన రంగులు, సహజమైన ఆకృతిలో ఉంటాయని తెలిపారు.