Split vs Window AC : బాబోయ్ ఎండలు.. కొత్త AC కొంటున్నారా? స్ప్లిట్ ఏసీనా? విండో ఏసీనా? ఏది కొంటే బెటర్? ఫుల్ డిటెయిల్స్

Split vs Window AC: ఐఎఫ్‌బీ ఇండియా సరసమైన ఏసీలను అందిస్తోంది. స్ప్లిట్ ఏసీ కావాలా? లేదా విండో ఏసీ కావాలా? రెండింటిలో ఏది కొంటే బెటర్? బజాజ్ ఫిన్‌సర్వ్ ఈజీ ఈఎంఐ లోన్‌తో ఈ వేసవిలో ఏదైనా ఒక ఏసీని సరసమైన ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.. పూర్తి ఆఫర్లపై ఓసారి లుక్కేయండి.

Split vs Window AC

Split vs Window AC : సమ్మర్ మొదలైంది.. ఎండలు దంచికొడుతున్నాయి. ఈ వేసవిలో ఏసీలు, కూలర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. చాలామంది కొత్త ఏసీలు కొనేందుకు చూస్తుంటారు. మీరు కూడా స్ప్లిట్ లేదా విండో కొత్త ఐఎఫ్‌బీ ఏసీ కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.

ఈ ఐఎఫ్‌బీ బ్రాండ్ 2 ఫార్మాట్లలోనూ స్పెషల్ ఇన్వర్టర్ ఏసీల రేంజ్ అందిస్తుంది. సరసమైన ధరలలో లభిస్తోంది. బెడ్ రూమ్ లేదా బిగ్ లివంగ్ రూమ్ లో ఉన్నా మీ బడ్జెట్‌ ధరలోనే IFB సరిపోయే మోడల్ కొనేసుకోవచ్చు. చాలా మోడళ్లు 3-స్టార్ లేదా 5-స్టార్ బీఈఈ రేటింగ్‌ పొందవచ్చు. ఈ వేసవి నెలల్లో కూడా విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక ఏసీకి అప్‌గ్రేడ్ అయ్యేందుకు భారీ మొత్తంలో ముందస్తు పేమెంట్ చేయాల్సిన పనిలేదు. బజాజ్ ఫిన్‌సర్వ్ సమ్మర్ సేల్ సమయంలో లిమిటెడ్ టైమ్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్‌లను అందిస్తోంది.

IFB ఏసీని అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. 1.5 లక్షలకు పైగా ఉన్న బజాజ్ ఫిన్‌సర్వ్ పార్టనర్ స్టోర్‌లలో ఎక్కడికైనా వెళ్లి రూ. 5 లక్షల వరకు ఫైనాన్సింగ్ ఈజీ ఈఎంఐ లోన్‌ను పొందవచ్చు. ఒక నెల నుంచి 60 నెలల కాల పరిమితితో సరసమైన ఈఎఐంతో కొనేసుకోవచ్చు. ఎంపిక చేసిన మోడళ్లు జీరో డౌన్ పేమెంట్ ఆఫర్‌తో కూడా అందుబాటులో ఉంటాయి.

Read Also : Xiaomi TV S Mini LED Series : స్మార్ట్‌టీవీ లవర్స్‌కి పండగే.. షావోమీ కొత్త 4K మినీ LED టీవీలు ఇదిగో.. ఇంట్లోనే థియేటర్ ఫీల్..!

స్ప్లిట్ ఏసీ, విండో ఏసీ మధ్య తేడా ఏంటి? :
మీ ఇంటికి ఏ ఫార్మాట్ సరిపోతుందో తెలియడం లేదా? స్ప్లిట్ ఏసీలలో రెండు వేర్వేరు యూనిట్లు ఉంటాయి. గోడకు అమర్చే ఇండోర్ యూనిట్, అవుట్‌డోర్ కంప్రెసర్ యూనిట్. పెద్దగా సౌండ్ రాదు. ఎక్కువ పవర్ ఆదా చేస్తాయి అన్ని గదులకు సరిపోతాయి.

ఇన్‌స్టాల్ చేసేందుకు ఏసీ టెక్నీషియన్ అవసరం. విండో ఏసీలు అనేవి కిటికీలో లేదా గోడలో అమర్చే సింగిల్-యూనిట్ సిస్టమ్‌లు. వీటిని అమర్చడం చాలా ఈజీ. అద్దె ఇళ్లకు చిన్న గదులకు, బడ్జెట్ కొనుగోలుదారులకు బెస్ట్ ఏసీలు. స్ప్లిట్ ఏసీల కన్నా కొంచెం ఎక్కువ సౌండ్ చేస్తాయి. వీటికి సర్వీసింగ్, మెయింట్ నెన్స్ చాలా ఈజీ.

ఏది ఎంచుకోవాలి? :
మీకు సొంత ఇల్లు ఉండి సౌండ్ తక్కువగా వచ్చే కూలింగ్ కావాలనుకుంటే స్ప్లిట్ ఏసీని తీసుకోండి. అద్దె ఇంట్లో ఉన్నా లేదా తక్కువ ఖర్చుతో ఇన్‌స్టాలేషన్ అవసరమైతే విండో ఏసీ తీసుకోవడం బెస్ట్.

టాప్ రేంజ్ IFB ఏసీలు :

మోడల్ టైప్ టన్నేజ్ స్టార్ రేటింగ్ ధర ఈఎంఐ
IFB సిల్వర్ ప్లస్ (CI133SL11RGM1) స్ప్లిట్ ఏసీ 1.0 టన్ను 3 స్టార్ రూ. 27,490 రూ. 2,499
IFB సిల్వర్ ప్లస్ (CI173SL22RGM1) స్ప్లిట్ ఏసీ 1.5 టన్నులు 3 స్టార్ రూ. 30,990 రూ. 2,750
IFB ఇన్వర్టర్ విండో (CI1232C113G1) విండో ఏసీ 1.0 టన్ను 3 స్టార్ రూ. 33,500 రూ. 2,950
IFB ఇన్వర్టర్ విండో (CI1832C113G1) విండో ఏసీ 1.5 టన్నులు 3 స్టార్ రూ. 37,800 రూ. 3,150
IFB ఇన్వర్టర్ విండో (CI1852C113G1) విండో ఏసీ 1.5 టన్నులు 5 స్టార్ రూ. 41,200 రూ. 3,433
IFB గోల్డ్ ప్రో (CI205GN32RGN1) స్ప్లిట్ ఏసీ 1.5 టన్నులు 5 స్టార్ రూ. 43,500 రూ. 3,574

ప్రముఖ ఏసీ బ్రాండ్‌లపై లిమిటెడ్ టైమ్ ఆఫర్లు :
బజాజ్ ఫిన్‌సర్వ్ పార్టనర్ స్టోర్‌లు ఈ వేసవిలో బ్రాండ్ లెవల్ డీల్స్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాండ్ ఆఫర్‌లు ఇలా ఉన్నాయి.

AC బ్రాండ్లు – EMI  డిస్కౌంట్లు :

బ్రాండ్ నెలవారీ EMI టర్మ్ తగ్గింపు ధర రేంజ్
ఎల్జీ రూ. 1,337 15 నెలలు 50% వరకు తగ్గింపు రూ. 20,000 – రూ. 72,000
డైకిన్ రూ. 1,744 18 నెలలు 35% వరకు తగ్గింపు రూ. 31,000 – రూ. 1,21,000
శాంసంగ్ రూ. 3,608 12 నెలలు 45% వరకు తగ్గింపు రూ. 43,000 – రూ. 1,01,000
గోద్రెజ్ రూ. 1,101 12 నెలలు 35% వరకు తగ్గింపు రూ. 30,000 – రూ. 70,000
బ్లూ స్టార్ రూ. 1,990 12 నెలలు 30% వరకు తగ్గింపు రూ. 23,000 – రూ. 66,000

బజాజ్ ఫిన్‌సర్వ్‌తో ఈజీ ఈఎంఐ లోన్‌పై IFB ఏసీ ఆఫర్ :
బజాజ్ ఫిన్‌సర్వ్ పార్టనర్ స్టోర్‌లు ఈ వేసవిలో సరసమైన ధరకే బ్రాండ్-లెవల్ డీల్స్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాండ్-నిర్దిష్ట ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఇన్‌స్టా ఈఎంఐ నెట్‌వర్క్ కార్డ్‌ వాడండి :
పేపర్ లెస్ ప్రాసెస్ ద్వారా కొనుగోళ్లను ఇన్ స్టంట్ ఈఎంఐలుగా మార్చుకోండి. భారత మార్కెట్లో అత్యుత్తమ ఐఎఫ్‌బీ ఏసీ కోసం చూస్తున్నారా? రూ. 30వేల లోపు స్ప్లిట్ ఏసీ ఇంటికి తెచ్చుకోవచ్చు.