Best 1.5 Ton AC : వేసవిలో కొత్త ఏసీ కొంటున్నారా? అమెజాన్‌లో అతి తక్కువ ధరకే 5 స్టార్ రేటింగ్ ఏసీలు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

Best 1.5 Ton AC : ఈ వేసవిలో కొత్త ఏసీ కొంటున్నారా? అమెజాన్ ఏసీలపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. 5 స్టార్ రేటింగ్ కలిగిన టాప్ 3 బెస్ట్ 1.5 టన్ ఏసీలపై 44 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఏసీలపై ఈ డీల్స్ ఎలా పొందాలంటే?

Amazon AC Deals

Best 1.5 Ton AC : అసలే సమ్మర్.. ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే భయమేస్తోంది. ఇంట్లో క్షణం కూడా ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి. ప్రతిఒక్కరూ మార్కెట్లో కొత్త ఏసీల కోసం వెతుకుతున్నారు. అయితే, మీరు కూడా అత్యుత్తమ క్వాలిటీతో కూడిన ఏసీ కొనాలని చూస్తున్నారా? వేసవిలో మీరు బ్రాండెడ్ ఏసీ తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.

Read Also : iQOO Z10 Price : దిమ్మతిరిగే ఫీచర్లతో ఐక్యూ Z10 వచ్చేస్తోంది.. ఏప్రిల్ 11నే లాంచ్.. ధర ఎంతో తెలిసిందోచ్..!

ప్రస్తుతం మార్కెట్లో కొన్ని స్ప్లిట్ ఏసీలు సరసమైన ధరకే అందుబాటులో ఉన్నాయి. పవర్, వాటర్ బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్ప్లిట్ ఏసీ 5-స్టార్ ఎనర్జీ సేవింగ్ రేటింగ్‌తో వస్తుంది. 1.5-టన్ సామర్థ్యంతో వస్తుంది. ఇప్పుడు మీరు అమెజాన్ డీల్స్ ద్వారా 44శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు.. మీరు ఈ స్ప్లిట్ ఏసీలను నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో కూడా ఆర్డర్ చేయవచ్చు.

లాయిడ్ స్టెల్లార్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ :
లాయిడ్ స్ప్లిట్ ఏసీ 1.5-టన్నుల స్ప్లిట్ ఏసీ. 6-ఇన్-1 ఎక్స్‌పాండబుల్ మోడ్‌తో వస్తుంది. ఈ ఏసీ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గదికి తగినంతగా 4 మూన్‌లను అందిస్తుంది. మూడ్ లైటింగ్ కూడా చాలా బాగుంది. అద్భుతమైన కూలింగ్ కోసం ఇంటర్నల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌తో వస్తుంది. అంతేకాదు.. స్ప్లిట్ ఏసీ వాయిస్ కమాండ్‌తో కూడా ఆపరేట్ చేయొచ్చు.

డైకిన్ 1.5-టన్ స్ప్లిట్ ఏసీ :
డైకిన్ కొత్త స్ప్లిట్ ఏసీ.. ఈ ఏసీ సామర్థ్యం 1.5 టన్నులు. కాపర్ కండెన్సర్ వంటి ఫీచర్లతో వస్తుంది. 2.5-లీటర్ ఫిల్టర్ కూడా ఉంది. 5-స్టార్ ఎనర్జీ-సేవింగ్ రేటింగ్‌తో కూడా వస్తుంది. 3D ఎయిర్‌ఫ్లో గదిలోని ప్రతి మూలకు కూలింగ్ అందిస్తుంది. క్లీన్ ఎయిర్ అందించే ఏసీ 3-ఫేస్ ఫిల్టరింగ్‌తో వస్తుంది. ఇది మాత్రమే కాదు.. టెంపరేచర్ కూడా వేగంగా తగ్గిస్తుంది.

Read Also : iPhone 15 Pro Max : వావ్.. క్రేజీ ఆఫర్.. తక్కువ ధరకే ఐఫోన్ 15ప్రో మ్యాక్స్‌.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. డోంట్ మిస్!

వర్ల్‌పూల్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ :
వర్ల్‌పూల్ లేటెస్ట్ 1.5-టన్ స్ప్లిట్ ఏసీ. 4-ఇన్-1 కూలింగ్ మోడ్‌తో వస్తుంది. 52 డిగ్రీల ఉష్ణోగ్రతకు సరైనది. 42dB తక్కువ సౌండ్ లెవల్‌తో ఏసీ HD ఫిల్టర్‌తో కూడా వస్తుంది. అలాగే, సెక్యూరిటీ కోసం గ్యాస్ లీక్ వార్నింగ్ ఫీచర్ కలిగి ఉంది. గది ఉష్ణోగ్రత వద్ద మంచి కూలింగ్ కూడా అందిస్తుంది.