Vivo V50 Lite 5G : అమెజాన్ బంపర్ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే వివో V50 లైట్ 5జీ ఫోన్.. ఇప్పుడే కొనేసుకోండి!
Vivo V50 Lite 5G : అమెజాన్ వివో V50 లైట్ 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ వివో లైట్ ఫోన్ తగ్గింపు ధరకే ఎలా పొందాలంటే?

Vivo V50 Lite 5G
Vivo V50 Lite 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో వివో V50 లైట్ 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. స్టైలిష్, పవర్‌ఫుల్ ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ డీల్.
ఈ ఫోన్ మరింత సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రీమియం లుక్‌తో కలిపిన అద్భుతమైన ఫీచర్లను బట్టి చూస్తే.. ఈ ఫోన్ ఇప్పుడు చాలా చౌకైన ధరకే లభిస్తోంది.
Read Also : Nothing Phone (2a) 5G : అమెజాన్‌లో నథింగ్ ఫోన్ (2a) ధర తగ్గిందోచ్.. సరసమైన ధరకే ఇలా కొనేసుకోండి..!
వివో V50 లైట్ 5G ధర :
ఈ వివో V50 5G ఫోన్ రూ. 39,999 ధరకు మార్కెట్‌లోకి వచ్చింది. ఇప్పుడు అమెజాన్ రూ. 34,999కే కొనుగోలు చేసింది. మీరు బ్యాంక్ ఆఫర్‌తో అదనంగా రూ. 2,500 తగ్గింపును పొందవచ్చు.
దాంతో మొత్తం వివో V50 లైట్ ధర రూ.32,499కి తగ్గుతుంది. అమెజాన్ ఎక్స్ఛేంజ్ డీల్ అందిస్తోంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల రూ. 9వేల వరకు ఆదా అవుతుంది.
వివో V50 లైట్ 5G ఫీచర్లు :
ఈ వివో ఫోన్ 6.77-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్ అద్భుతమైన పీక్ బ్రైట్‌నెస్‌తో సిల్కీ-స్మూత్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఫోన్ మల్టీ యాప్‌లను గ్రాఫిక్-ఇంటెన్సివ్ గేమ్‌లో యాక్సస్ చేయొచ్చు. 512GB ఇంటర్నల్ స్టోరేజీతో 12GB మెమరీని అందిస్తోంది. తగినంత స్టోరేజీని అందిస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. బ్యాక్ సైడ్ 50MPడ్యూయల్-లెన్స్ సెటప్, ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఫొటోలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.
6000mAh బ్యాటరీ, 90W స్పీడ్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15పై ఫన్‌టచ్ OS 15పై రన్ అవుతుంది. స్ట్రీమ్‌లైన్డ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.
ఆఫర్లు, EMI ఆప్షన్లు :
అమెజాన్‌లో నో-కాస్ట్ EMI ఆప్షన్ అందిస్తుంది. నెలవారీ పేమెంట్లు దాదాపు రూ. 3వేలు నుంచి ప్రారంభమవుతాయి. మీరు ఇతర బ్యాంక్ కార్డ్‌లతో రూ.2,500 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also : Realme C75 5G : రియల్‌మి C75 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు..!
మీ పాత ఫోన్‌లో ట్రేడింగ్ చేస్తే.. ధర రూ. 9వేల వరకు తగ్గింపు పొందవచ్చు. వివో V50 లైట్ ఫోన్‌తో పాటు ఐక్యూ TWS ఇయర్‌బడ్‌లను ఉచితంగా పొందవచ్చు.